ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు అందజేసిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.…