Category: ఆరోగ్యం

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం! యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య…

పరిగడుపున కొత్తిమీర నీళ్లు తాగుతున్నారా…?

కొత్తిమీర శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర…

భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.…

గుండెకు హాని కలిగించే ఆహారాలు

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…

మంచి నిద్ర కు – మంచి చిట్కాలు

నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్‌ఫోన్‌లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…

క్యాన్సర్ కు ట్యాబ్లెట్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్

క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.…

మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా…? ఇది తెలుసుకోండి…

మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల…

మసాలా దినుసులతో క్యాన్సర్ చికిత్స కోసం ప్రయత్నాలు

క్యాన్సర్ కు చికిత్స కోసం మసాలా దినుసులను ఉపయోగించేందుకు మద్రాస్ IIT పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పేటెంట్ పొందగా.. వీటితో తయారైన మందులు 2028 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ మసాలాలతో తయారు చేసిన ఈ మందులకు…

ఈ పండ్లు తింటే రక్తపోటును అదుపు చేయొచ్చు…

పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక…

పచ్చి మిరపకాయలు – ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మిర్చిలో విటమిన్ A, C, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, ఇవి శరీర బరువును తగ్గించడంలో సాయపడతాయి. అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.…