Category: కథలు

యద్భావం తద్భవతి… – ఓ చిట్టి కధ…

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని…

మీ జీవితం మార్చే ఓ నక్క కథ…

ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. జీవితాన్ని జీవించే సాధించాలి. ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించాలి. ఇలాంటి మాటలు ఇప్పుడు తరచూ వింటున్నాం కదా! కానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తికి మహాభారంతంలో జరిగిన ఉపదేశం వింటే… ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస తరగతి…

ప్రయత్నం – విలువ

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి 300 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక రెండువేల రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది…

అక్బర్ – బీర్బల్‌ కథలు… ఉంగరం దొంగ ఎవరు?

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను…

పేరులో ఏముంది…? ఈ కథ మీకోసం…

తక్షశిలలో బోధిసత్వుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆచార్యుడు . అతని వద్ద 500 మంది శిష్యులు వేదం చదువుకునేవారు . వారిలో ఒక విద్యార్థి పేరు పాపకుడు . “ పాపకా , రా ! – పాపకా ! పో…

ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని… నేటి చిట్టికథ

ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదు ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. ఒక రోజు…

మన జీవితంలో ఎవరు ముఖ్యం…

🪷 మనందరికీ జీవితంలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారేవరనేది మనం తెలుసుకోలేక, ఎవరంటే ఇష్టం పెంచుకోవాలి తెలుసుకోక… మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాము. ఇక వారు గురించి తెలుసుకుందామా … ఒక వ్యక్తికి నలుగురు స్నేహితులు ఉండే వారు. వారిలో నాల్గవ…

ఉడతా భక్తి అంటే ఏమిటి…?

ఈరోజుల్లో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, నాదేముంది, నాకున్నదాంట్లో, కొంత ఉడతా భక్తిగా చేసాను అంటారు…అసలు ఉడత భక్తి అనే పేరు ఎలా వచ్చింది? ◼️ఉడుత శరీరంపై గల చారలు ఏర్పడిన కథ…!!! శ్రీరాముల వారు వారధి నిర్మించడం మొదలు పెడతారు,…

జీవితంలో ఆధ్యాత్మికం పై పాండవులకు కృష్ణుడు చెప్పిన మాటలు…

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ…