Category: మంచి మాట

మనం – భగవంతుని దగ్గరి నుండి ఆశించ వలసినది ఏమిటీ…??

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ | దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||…

కర్మ ఫలం ఒదిలించుకోతరం కానిది జాగ్రత్తా !!!

ఓం నమః శివాయ కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు… శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని…

భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.…

ఈ రోజు గొప్ప మాటలు

నీకు నీవే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం పదిమంది చెప్పాలి. గొప్పతనం అనేది మంచి మనసులో ఉంటుంది. నిస్వార్థ భావములో ఉంటుంది. గొప్పగా జీవించడం అంటే, ఆదర్శంగా జీవించడం. గొప్పగా బ్రతకటం అంటే, గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు… గొప్ప పనులు…

నిజ జీవిత సత్యం

“జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది.” “ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఉన్నంతలోఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం.”

నేటి మహనీయుని మంచి మాట

“మనం ఎప్పుడూ ఒకరికోసం ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు. కానీ దేనికోసమూ కూడా ఒకరిని కొల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు కానీ కోల్పోయిన వారిని కాదు.” “అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది.…

ఈ జీవితానికి మంచిమాట

“జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది.” “అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”దారిలోనే చీకటైతే తోడుండదు “నీడ”చేయిజారి దూరమైతే చేరుకోదు…

మహనీయుని మాట

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.” “మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన…

మానవ జన్మ – మోక్ష సాధన…!!

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది……

నేటి మంచి మాట

“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, మనిషికి తరగని ఆస్తులు.” “దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”