Category: పండుగలు – విశిష్టత

రామ లక్ష్మణ ద్వాదశి

ఈ రోజు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి 🪷రామలక్ష్మణ ద్వాదశి ,🪷చంపక ద్వాదశి ,🪷ఆదిశంకర కైలాస గమనం…!! జ్యేష్ఠ మాసంలోని పన్నెండవ రోజున రామ లక్ష్మణ ద్వాదశి జరుపుకుంటారు. 🌸 అది నిర్జల ఏకాదశి తర్వాతి రోజు. 🪷హిందూ పురాణాలలో చెప్పబడినట్లుగా, రామ లక్ష్మణ…

నేడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి(నిర్జల ఏకాదశి )

🌿జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటారు (జలం లేని ఏకాదశి), అనగా ఈరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థము. 🌸నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసిన వాడు, హరి పూజ…

పాపవిమోచని ఏకాదశి – విశిష్టత

హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి…

ఏడాదిలో వచ్చే ఏకాదశులు… – ఉపవాస చేస్తే వచ్చే ఫలితాలు

మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”…

వరలక్ష్మీ పండుగ విశిష్టత – వత్ర విధానం….!!

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ…

నాగ పంచమి – విశిష్టత

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. 🌸 ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. “నాగులచవితి” మాదిరిగానే…

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే…

శ్రావణ మాస విశిష్టత…
శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).…

వ్యాస / గురుపూర్ణిమ – విశేషాలు

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪. సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం. ఆషాఢం నుండి…