Category: Short News

మహారాష్ట్రలో భారీ భూకంపం

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

OPPO A3 : భారత్ మార్కెట్లో కి బడ్జెట్ ఫోన్…

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో A3 ప్రో ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8GB+128GB వేరియంట్…

యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభం… – భారీ డిస్కౌంట్లు…

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్‌పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన…

TG : ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడు

ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…

AP : కారును ఢీకొట్టిన పెద్ద పులి

నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…

ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్!

బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…

పోక్సో కేసులో CID విచారణకు హాజరైన యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…

చుక్కలు చూపిస్తున్న టమాటా ధర…

దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు…

AP : త్వరలో కొత్త ఐటీ పాలసీ – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…

TG : హోంగార్డుల నియామకాలపై  సీఎం కీలక ఆదేశాలు

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…