Category: తెలంగాణ వార్తలు

HYD : పోలీసుల ప్రజలకు కీలక సందేశం… ఆ యాప్స్ జోలికి వెళ్లకండి…

తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా.. ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని…

TG : ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడు

ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…

TG : హోంగార్డుల నియామకాలపై  సీఎం కీలక ఆదేశాలు

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…

తెలంగాణ సీపీగెట్ నోటిఫికేషన్ వచ్చేసింది..!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…

10 రోజులు ముందుగానే రుతుపవనాలు..!

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…

భవనాల స్వాధీనానికి సీఎం ఆదేశం

తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…

TG : ఇప్పుడు తెలంగాణను చూస్తే బాదైతుంది… జగిత్యాల రోడ్ షో లో KCR

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…

గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్

కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…

TG : బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణను ఖండించిన హరీశ్ రావు

బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…

TG : గన్ పార్క్ వద్ద 144 సెక్షన్… టెన్షన్ వాతావరణం

గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంతు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. BRS శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడం, అనుమతి లేదని…