Category: ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు…ఏకంగా 15 మంది !

ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్…

AP : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచి అంటే…

కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి.…

AP : కారును ఢీకొట్టిన పెద్ద పులి

నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…

AP : త్వరలో కొత్త ఐటీ పాలసీ – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…

AP : ఈనెల19 న అసెంబ్లీ సమావేశాలు మొదలు…

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ…

AP : ఇద్దరు సీఎంలూ టీడీపీ యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్లే: లోకేశ్

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…

AP : ఎన్నికల వేళ మేనిఫెస్టో అస్త్రాల విడుదల…

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. YCP మేనిఫెస్టోను CM జగన్ రేపు విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు NDA మేనిఫెస్టో ఈనెల 30న రానున్నట్లు సమాచారం. సూపర్…

AP : 61 రోజలు చేపల వేటపై నిషేధం…

చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం…

AP : గ్రూప్-2 మెయిన్స్ కు 92వేల మంది అర్హత

నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా…

AP : ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచి అంటే…

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం…