Category: జాతీయ వార్తలు

SIలుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…

కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…

ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఎక్కడంటే

IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…

హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు.. ఎక్కడంటే

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం.…

విడాకుల కేసు… – సుప్రీం కోర్టు కీలక తీర్పు

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం…

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం… – ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు…

మహారాష్ట్రలో భారీ భూకంపం

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

JIO 5G Data : 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ తప్పనిసరి…

జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్‌ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్‌లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్‌ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్‌లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్‌…

గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ

రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364…

పోక్సో కేసులో CID విచారణకు హాజరైన యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…