Category: అంతర్జాతీయ వార్తలు

Pakistan : భారీ ఉగ్ర దాడి… సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి…

పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి…

ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్!

బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…

నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…

అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు..!

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…

పాక్ ఘోరం.. 13 ఏళ్ల బాలికతో 70 ఏళ్ల వృద్ధుడి పెళ్లి

పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…

హాలీవుడ్లో కొత్త జేమ్స్ బాండ్?

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్ గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్ను ఎంపిక…

ఎన్నికలు అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన?

భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్లో మాట్లాడిన…

టెస్లా కారు డిజైన్ పై విమర్శలు!

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి…

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఓ జాబ్ ఆఫర్…

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్రామ్లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…