Category: సినిమా కబుర్లు

పాన్ ఇండియా లెవెల్లో ‘పొలిమేర 3’

నటుడు సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీలో సెన్సేషనల్ హిట్ కాగా.. దీన్ని స్వీకెల్ ‘పొలిమేర 2’ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిటైంది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ‘పొలిమేర 3’ని అతిత్వరలోనే సినిమా…

కొత్త సినిమా… ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకే ఆ పని – సమంత

హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు…

తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…

మోసపోయానంటున్న ఈషా

కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. నిజమేనా..?

మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…

OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…

తమిళ స్టార్ హీరో తో నటించే ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రీలీల?

యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట.…

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…