నరసింహస్వామి వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలను మంత్ర శాస్త్రం పేర్కొంటోంది.

  1. కృష్ణ నరసింహుడు
  2. రుద్ర నరసింహుడు
  3. మహా గోర నరసింహుడు
  4. భీషణ నరసింహుడు
  5. భీమ నరసింహుడు
  6. ఉజ్జ్వల నరసింహుడు
  7. కరాళ నరసింహుడు
  8. వికరాళ నరసింహుడు
  9. దైత్యాంక నరసింహుడు
  10. మధుసూదన నరసింహుడు
  11. రక్తాక్ష నరసింహుడు
  12. పింగళాక్ష నరసింహుడు
  13. అంజన నరసింహుడు
  14. దీప్త తేజ నరసింహుడు
  15. విశ్వాక్ష నరసింహుడు
  16. రాక్షసాంతక నరసింహుడు
  17. విశాఖ నరసింహుడు
  18. ధూమ్రకేశ నరసింహుడు
  19. హయగ్రీవ నరసింహుడు
  20. ధనస్వన నరసింహుడు
  21. మేఘనాథ నరసింహుడు
  22. మేఘవర్ణ నరసింహుడు
  23. కుంభకర్ణ నరసింహుడు
  24. తీవ్ర తేజ నరసింహుడు
  25. అగ్నివర్ణ నరసింహుడు
  26. మహోగ్ర నరసింహుడు
  27. విశ్వభూషణ నరసింహుడు
  28. విఘ్నక్రమ నరసింహుడు
  29. మహాసేన నరసింహుడు
  30. సుకోణ నరసింహుడు
  31. సుహాను నరసింహుడు
  32. శృశాంతక నరసింహుడు

(సేకరణ)