కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు.

స్థానిక ‘రైవాస్ కాల్వ’ వంతెన సమీపంలో బైక్ ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉప్పులూరుకు చెందిన ఆరేపల్లి గురుప్రసాద్ (19) మృతి చెందాడు.

లారీ కింద పడటంతో అక్కడికక్కడే గురుప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంకు కారణమైన లారీ తమిళనాడుకు చెందినది. మృతదేహాంను పోస్టుమార్టంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.