పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని HYD శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి సతరిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది.

చిందు యక్షగాన కళాకారుడు సమ్మయ్య, ఆనందాచారి, బుర్రవీణ కథకుడు కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురసారాలను ప్రకటించింది.