అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :
నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో, మూసీ రివర్ఫ్రంట్ పునరుద్ధరణ వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)ని ఆశ్రయించారు.