localnewsvibe

వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్ లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు.

ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్ పెడచెవిన పడుతోందని సౌత్అండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. వాటిని అమ్మేది లేదని చెబుతూ వన్ ప్లస్ సేల్స్ డైరెక్టర్ కు తాజాగా లేఖ రాసింది.