భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
తెలంగాణ ఓ యువతి ‘ఎకో వారియర్’ ఈవీని రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మణుగూరుకు చెందిన స్ఫూర్తి ఆర్థిక ఇబ్బందుల్లోనూ తండ్రి కష్టానికి సాంకేతికతను జోడించి ‘ఎకో వారియర్’ బ్యాటరీతో నడిచే EVని తయారు చేసింది.
ఎన్నోసార్లు విఫలమైనా… పట్టుదలతో అద్భుతం సృష్టించింది.