మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – బీహార్
గయ ప్రయాగ గంగాస్నానం, గయాశ్రాద్ధం హిందువుల కర్మకాండలో చాలా ముఖ్యమైనవి. గంగాస్నానం కోసం కాశీకి వచ్చిన ఆస్తికులు గయకు వెళ్ళి విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసితీరుతారు. కాకతాళీయంగా ఈ రెండు క్షేత్రాలూ (కాశి-గయ) బౌద్ధమతస్థులకు కూడా పవిత్ర తీర్థాలయినాయి. కాశీకి సమీపంలో…