నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి…
మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు దుర్వినియోగం చేశారని, వేసవి శిబిరం కోసం వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మంచిర్యాల పోలీస్…