SIలుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…

కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…

ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఎక్కడంటే

IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…

HYD : పోలీసుల ప్రజలకు కీలక సందేశం… ఆ యాప్స్ జోలికి వెళ్లకండి…

తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా.. ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని…

హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు.. ఎక్కడంటే

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం.…

విడాకుల కేసు… – సుప్రీం కోర్టు కీలక తీర్పు

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం…

పాన్ ఇండియా లెవెల్లో ‘పొలిమేర 3’

నటుడు సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీలో సెన్సేషనల్ హిట్ కాగా.. దీన్ని స్వీకెల్ ‘పొలిమేర 2’ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిటైంది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ‘పొలిమేర 3’ని అతిత్వరలోనే సినిమా…

కొత్త సినిమా… ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకే ఆ పని – సమంత

హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు…

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం… – ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు…

Pakistan : భారీ ఉగ్ర దాడి… సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి…

పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి…