రామగుండం కమిషనరేట్,
మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన మామిడి రాజన్న స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ పౌర సేవలో ఉత్తమ విధులు నిర్వహించినందుకు గాను రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఉత్తమ పోలీసు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆయనను అభినందించారు. రాజన్న మాట్లాడుతూ… ప్రశంసా పత్రము చాలా గర్వంగా ఉందని, దీనితో తమపై మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు. విది నిర్వహణలో అతన్ని ప్రోత్సహించిన పోలీసు అధికారులకు,కమీషనర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
