సంఘటనలు
1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
జననాలు
1914: వాసిరెడ్డి భాస్కర రావు, నాటక రచన, బుర్రకథలు, సినీ పాటల రచయిత, సంభాషణల రచయిత (మ.1957)
1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
1932: స్యూ మెంగెర్స్, నటి (మ.2011)
1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు.
1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)
1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్.
1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
1968: అనుపమ , ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , నటి.
1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
1986: పార్నంది భగవతి కృష్ణ శర్మ, ఆధునిక కవి, జానపద కళాకారుడు, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, పండితుడు.
మరణాలు
1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
2022: మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936)
పండుగలు, జాతీయ దినాలు
ప్రపంచ కొబ్బరి దినోత్సవం.
ఇవి కూడా చదవండి…
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…















