మెదక్ జిల్లా
✍️శివ కుమార్ గౌడ్
కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీ సంబంధిత సమస్య తో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా బాధితుల అభ్యర్తన మేరకు మెదక్ ఎంపీ రఘునానందన్ రావు చొరవతో మంజూరు అయిన 21 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం నత్తి మల్లేష్ బాధితులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నత్తి లావణ్య, మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ చారి, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక
- అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు
- మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
