మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150 మట్టి గణపతులు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ హాజరై మాట్లాడుతూ…,
గత 19 సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులు, హరిత గణపతులు పంపిణీ చేస్తున్న సేవా సంస్థ సభ్యులను అభినందించారు. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మండల తహసిల్దార్ జ్యోత్స్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎజాజ్దోదీన్, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, సేవా సంస్థ సలహాదారులు శేషగిరి చంద్రశేఖర్, రమేష్, శంకరయ్య, సభ్యులు ప్రవీణ్, విగ్నేష్, శ్రీనివాస్, విజయ్, వాసవి క్లబ్ అధ్యక్షులు మైలారపు మధుసూదన్, కార్యదర్శి మనీ కృష్ణ, కోశాధికారి మహేష్, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, రేగొండ సంతోష్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











