భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
ఈరోజు హైదరాబాద్ విద్యుత్ సౌధానందు డైరెక్టర్ (హెచ్ఆర్ ) మరియు జెఎస్, మేడం ఇంకా అధికారుల, సమక్షంలో TSPEU-1535t మరో మూడు యూనియన్లను ఆహ్వానించి సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో 14 వ తారీకు ఇవ్వవలసిన డిపెండెంట్ ఉద్యోగాలను వాయిదా వేస్తూ దీ.18-8-2025 రోజున డిస్ ఈజడు డిపెండెంట్ (కారుణ్య నియామక) ఉద్యోగాలు ఇవ్వ గలమని తెలియపరిచినారు.
ఈ చర్చలలో భాగంగా డిప్లమా, బిటెక్, చదివిన వారికి సబ్ ఇంజనీర్, ఉద్యోగాలు ఇవ్వాలని అడగగా త్వరలో పరిష్కరిస్తామని చెప్పినారు. కావున కార్మిక సోదర, సోదరీమణులకు తెలియపరచ నైనది.
ఎంఏ.వజీర్.
సెంట్రల్ కమిటీ అధ్యక్షులు
1535 యూనియన్.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
