కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️ దుర్గా ప్రసాద్
కొత్తగూడెం (భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్‌కు రూ.1,695 కోట్లుదశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ, కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది.
దాదాపు 70 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ నూతన రైల్వే లైను సుమారు రూ.1,695 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి.
ఇవి కూడా చదవండి….
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
