సంఘటనలు
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్ లో ప్రారంభమైనది.
1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది.
1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
2006: పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.
2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
జననాలు
1592: మారియా ఆంజెలా ఆస్టోర్చ్.
1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)
1950: టీ.కృష్ణ, తెలుగు సినీ దర్శకుడు .(మ.1986)
1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.
1975: యశస్వి, కవిసంగమం కవి.
1985: ముమైత్ ఖాన్ , తెలుగు,తమిళ ,హిందీ, కన్నడ, నటి.మోడల్, ఐటెం సాంగ్ లోగుర్తింపు.
మరణాలు
1904: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)
1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
1992: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (జ.1928)
2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
2020: మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
స్థాపనలు
1901: శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయం.
1956: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పండుగలు , జాతీయ దినాలు
ఎల్.ఐ.సి. ఫార్మేషన్ డే.
ఉజ్బేకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం.
పోషక పదార్థాల వారోత్సవం
ప్రపంచ కొబ్బరి దినోత్సవం.
ఇవి కూడా చదవండి…
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…















