మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి డివిజన్ ఆఫీస్ ఆవరణలో 79 డిఈ రాజన్న చేతుల మీదుగా బండి శ్రీనివాస్ 1104 యూనియన్ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు వోల్టేజ్ అలర్ట్ బజర్ (టెస్టర్) ను డివిజన్లో గల ప్రతి ఒక్క విద్యుత్ సరఫరా కార్మికులకు (ఎన్.ఎం.ఆర్) అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ టెస్టర్ తో చాలా వరకు విద్యుత్తు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
