మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, శివాలయం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు చేపడుతున్నందున శివాలయం ఫీడర్ బుదకుర్దు, చంద్రవెల్లి, పెర్కపల్లి, బాపుక్యాంప్ ఫీడర్ పరిధిలో బుధవారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, కావున వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహరించగలరని బెల్లంపల్లి డీఈ రాజన్న కోరారు.