ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి …
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- ఇప్పుడు నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు…
- Shocking Murder: బెంగళూరులో యువతి హత్య






