మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం, మైలారం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు నిషా కంపెనీ ప్రతినిధి లలిత్ కుమార్ బంగ్ చేతుల మీదుగా మెహందీ కోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది నిషా కంపెనీ సిబ్బందిని అభినందించారు.
ఇవి కూడా చదవండి ….
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






