భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో ప్రెసిడెంట్ కేశ బోయిన కోటేశ్వరరావుగారు మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు జమ్ముల సీతారాం రెడ్డి గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ B.V.Raoగారు , స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెట శ్రీనివాస రావు గారు రెండు రీజన్ లో అధ్యక్ష , కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు , రీజన్ నాయకులు ఆర్టిజన్ నాయకులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…..
కేటీపీఎస్ సెవెంత్ స్టేజి మరియు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టేజి
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
