నిత్య జీవితంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు…? అన్నం తినే పద్దతులు…
⏳ 2 గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. ఉదయం పూట చేసే…
