తెలంగాణలో స్వయంభువు గణేశుడి ఆలయాలు
⏳ < 1 Minఅడిగినంతనే అనుగ్రహించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఒకచోట సిద్ధి వినాయకుడిగా, ఇంకోచోట లక్ష్మీ గణపతిగా, వేరేచోట లంబోదరుడిగా.. ఇలా ఊరికో తీరుతో కొలువుదీరి కోర్కెలు నెరవేరుస్తుంటాడు. తెలంగాణలో గజవదనుడి ఆలయాలు అనేకం. స్వయంభువుగా వెలిసిన ఆ క్షేత్రాలు నిత్యం…
