Month: October 2024

రేపు మల్యాల లో బీడీ కార్మికుల మహాసభను జయప్రదం చేయండి…

⏳ < 1 Minజగిత్యాల జిల్లా, మల్యాల: రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు… ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల…

భక్తితో “అమ్మను” కొలిస్తే కష్టాలు దూరం – లలితామాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప

⏳ < 1 Minపొలాస, జగిత్యాల జిల్లా: ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.జగిత్యాల రూరల్ మండలం పొలాస…

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

⏳ 2 వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి Caption of Image. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నేటి విధానాలు, పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి ఆకలిని అరికట్టడం, మరోవైపు…

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

⏳ < 1 Minతహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు…

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

⏳ < 1 Minకాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య Caption of Image. కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్…

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

⏳ < 1 Minసాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి Caption of Image. మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల…

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

⏳ < 1 Minహాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల…

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్

⏳ < 1 Minగ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్ Caption of Image. ఎవరైనా ముందుకు స్కేటింగ్​ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్​కుమార్(12), ఉమేశ్​కుమార్(11) వరల్డ్ రికార్డ్…

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి

⏳ < 1 Minవన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి Caption of Image. 17వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్…

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు 

⏳ < 1 Minహెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు Caption of Image. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్​లో గాయపడిన వారు…

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

⏳ < 1 Minపోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ Caption of Image. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

⏳ < 1 MinComedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే…

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా?

⏳ < 1 MinSPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా? Caption of Image. అక్షయ్‌‌, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య…

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ

⏳ < 1 MinNKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ Caption of Image. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్…

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో

⏳ < 1 Minకస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో Caption of Image. న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు

⏳ < 1 Minఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు Caption of Image. స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్‌‌‌‌లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడం​పెరుగుతోంది. అందుకే ఈసారి…

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు

⏳ 3 భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు Caption of Image. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో…

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

⏳ < 1 Minసభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు…

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర

⏳ < 1 Minట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర Caption of Image. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై అంబేద్కర్​విగ్రహాన్ని…

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​

⏳ < 1 Minప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేసింది. సొగసైన…

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా  రూ. 50 కోట్లు అధికం

⏳ < 1 Minసింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా రూ. 50 కోట్లు అధికం Caption of Image. ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోన‌‌‌‌స్ చెల్లింపు ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని…

అదానీ విల్మార్  లాభం రూ. 311 కోట్లు

⏳ < 1 Minఅదానీ విల్మార్ లాభం రూ. 311 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్​…

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

⏳ < 1 Minఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు

⏳ < 1 Minఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు Caption of Image. కాంట్రాక్టర్‌‌కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్‌‌ రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్‌‌ ఈఈ, ఏటీవో, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌ రేగొండ, వెలుగు : రోడ్డు పనులు…

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి

⏳ < 1 Minదుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి Caption of Image. దుండిగల్​ పోలీసులపై సీపీ ఫైర్ దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్​ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌

⏳ < 1 Minగల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌ Caption of Image. బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బహ్రెయిన్‌‌ వెళ్లిన వ్యక్తి అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య మెట్‌‌పల్లి, వెలుగు : బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు…

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

⏳ 2 అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ Caption of Image. స్వచ్చ భారత్‌‌ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం మహిళా సాధికారతపైనే భవిష్యత్‌‌ ఆధారపడి ఉంది 2047 నాటికి వికసిత్‌‌ భారత్‌‌ కావాలి గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌…