ఇంటర్ సిటీ ట్రైన్ జనరల్ కోచ్లు ముందు రెండు వెనుక రెండు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి..
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు,…