రేపు జరగబోయే పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయండి
⏳ < 1 Minభద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల 10 వ తేదిన కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి…
