పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
⏳ < 1 Minమెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు…
