తిరుమల హిల్స్ రియల్ ఎస్టేట్ కబ్జా కోరల నుండి కన్నాల ఎర్ర కుంట చెరువును కాపాడాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘ ఐక్య వేదిక నాయకులు
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: గురువారం కన్నాల ఎర్ర కుంట చెరువును సందర్శించి పరిశీలించిన సంయుక్త కిసాన్ మోర్చా – సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, వృధాగా పోతున్న వేల క్యూసెక్కుల నీటి పై…