మెయిన్ బజార్ ఎస్.బీ.హెచ్ వద్ద కాలువ పై అక్రమ కట్టడం నిలిచి పోయిన మురికి కాలువ నీరు
⏳ < 1 Minమంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని…
