అమితశ్రమ పనికిరాదు – జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది.

పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం.

🌹 శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం – 1 🌹

ఓం శ్రీమాన్దేవో విరూపాక్షో పురాణపురుషోత్తమః |
బ్రహ్మా పరో యతీనాథో దీనబంధుః కృపానిధిః

సారస్వతో మునిర్ముఖ్యస్తేజస్వీ భక్తవత్సలః |
ధర్మో ధర్మమయో ధర్మీ ధర్మదో ధర్మభావనః