ఆగష్టు లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అంతా సిద్ధమైందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ తెలిపారు.

2014 నుంచి రద్దయిన 21 లక్షల రేషన్ కార్డుల్లో తిరిగి అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందని, ఆగష్టు చివరలో పంపిణీ కి అంతా సిద్ధమైందని అన్నారు.