కురుపాంలోని బహిరంగ సభ అనంతరం జగన్నన్న అమ్మఒడి పధకంలో భాగంగా విద్యార్థుల తల్లుల అకౌంట్ లలో వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్…

గత సంవత్సరం లాగే ఈ సారి కూడా రూ. 13 వేల రూపాయలు జమ కానున్నాయి. అయితే ఈ రోజు వరకు సచివాలయంలో KYC పూర్తి అయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో అమౌట్ జమ కానుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత KYC పూర్తి కాకపోతే జూన్ 28 తర్వాత KYC చేయించుకుంటే జులై మొదటి వారంలో వారికి అమౌంట్ పడుతుంది.