భారత్ జోడో యాత్ర నుండి, రాహుల్ గాంధీ తరచుగా ప్రజలతో మమేకమవుతూ ఉంటారు.

ఈ యాత్రలో మంగళవారం ఢిల్లీలోని కరోల్ బాగ్ సైకిల్ మార్కెట్‌లోని బైక్ రిపేర్ షాపు వద్దకు చేరుకుని అక్కడి మెకానిక్ లతో ఇంటరాక్ట్ అవుతూ… బైక్‌లను రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. దీంతో పాటు సైకిల్ మార్కెట్ కార్మికులు, వ్యాపారులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ చేతులే భారత్‌ను నిర్మిస్తాయని, ఈ బట్టలపై ఉన్న మసి మన గర్వానికి నిదర్శనమని కాంగ్రెస్ రాసుకొచ్చింది.

यही हाथ हिंदुस्तान बनाते हैं

इन कपड़ों पर लगी कालिख

हमारी ख़ुद्दारी और शान है

ऐसे हाथों को हौसला देने का काम

एक जननायक ही करता है

दिल्ली के करोल बाग में बाइक मैकेनिक्स के साथ श्री @RahulGandhi

‘भारत जोड़ो यात्रा’ जारी है… pic.twitter.com/0CeoHKxOan

— Congress (@INCIndia) June 27, 2023