నీలోని దుర్గుణం నిన్ను నిప్పు అయి కాల్చుతుంది…

నీలోని సద్గుణo నీకు నీడ అయి నిలుస్తుంది…

మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు.
దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనం.

ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ పతనం మొదలవుతుంది.