యూజర్ల కోసం ట్విట్టర్ మరో సరికొత్త 2 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రచయితల కోసం టెక్ట్స్ ఫార్మాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత విస్తరించేందుకు ఒక్కో ట్వీట్ గరిష్ఠ అక్షరాల పరిమితిని 25 వేలకు, మరియు నాలుగు ఇన్లైన్ ఇమేజ్‌లను జోడించే విధంగా ఫీచర్లను అప్డేట్ చేసింది.
అయితే, ఈ ఫీచర్లను బ్లూ ట్రిక్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.