శ్రీ మహాలక్ష్మీకవచం
అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః |
ఇంద్ర ఉవాచ ।
సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం |
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే 1
మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |
చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం 2
శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా 3
ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |
ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ 4
స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా 5
వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా 6
కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ 7
ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |
నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ 8
బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |
యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే 9
కవచేనావృతాఙ్గనాం జనానాం జయదా సదా |
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ 10
భూయః సిద్
ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ 11
నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్ 12
ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం.
శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)