భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేసే ‘హైడ్రోపోనిక్స్’ కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు.

ఈ మట్టిలో మొలకలు 15 రోజుల్లో 50 శాతం కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్లు వెల్లడించారు.

పర్యావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న క్రమంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఆహార డిమాండ్ ఎదుర్కోవడం కష్టమని, అందుకే ఈ ఎలక్ట్రానిక్ మట్టి కాన్సెప్ట్ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశోధకులు అంటున్నారు.