స్కాట్లాండ్కు చెందిన మహిళ 30 ఏళ్ల క్రితం ఓ బీచ్ లో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది.

తాజాగా అదే బీచ్ ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలిక మైసీకి ఆ బ్యాగ్ కనబడింది. మైసీ దాన్ని పరీక్షించి అందులోని కొన్ని ఆధారాలతో ఆడ్రీ హే అనే మహిళ బ్యాగ్ గుర్తించింది.

ఆ బ్యాగ్ యజమాని అడ్రస్ కనుగొని ఆమెకు అందజేసింది. ఈ క్రమంలో మైసీ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.