నెల ప్రారంభ తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి.
దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.14 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769.50గా ఉంది. గృహ అవసరాల కోసం వినియోగించే LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.